గ‌డియారం ఆసుప్ర‌తిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్న‌ట్లు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి చెప్పారు. మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ హరినాథ్ రెడ్డితో క‌లిసి గ‌డియారం ఆసుప‌త్రిలో నూత‌నంగా ఏర్పాటుచేసిన షెడ్‌ను ఆయ‌న ప్రారంభించారు