నగరాన్ని స్వచ్చంగా, అందంగా, తీర్చిదిద్దాలంటే ప్రజారోగ్య విభాగం సిబ్బంది కృషి అవసరమని నగర పాలక కమిషనర్ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు