నగరంలోని వివిధ డివిజన్లలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిముట్లు, ఆరోగ్య పరిరక్షణకు అవవసరమైన వస్తువులను సకాలంలో అందజేయాలని నగర పాలక కమిషనర్ పి.ప్రశాంతి అధికారులకు ఆదేశించారు