దామోద‌రం సంజీవ‌య్య మున్సిప‌ల్ హైస్కూలులో మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటున్న‌ట్లు న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మీష‌న‌ర్ హ‌రినాథ్ రెడ్డి తెలిపారు