క‌ర్నూలు న‌గ‌ర పాల‌క సంస్థ ప‌రిధిలో స్మ‌శాన వాటిక‌ల‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న‌ట్లు మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ హ‌రినాథ్ రెడ్డి తెలిపారు