కర్నూల్ నగర శివారులోని జగన్నాథ గట్టు పై పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు వ్యాపారులు, ప్రజలతో కలిసి స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హరినాథ్ రెడ్డి.