ఒక నగరాన్ని, కాలనీ గాని స్వచ్ఛతగా తీర్చిదిద్దలంటే అక్కడున్న అందరి భాగస్వామ్యం అవసరమని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డా.సి.బి.హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు